
అంబరాన్నంటేలా చిరంజీవి గారి పాటల సంబరాలు_
155 సినిమాలు.. వందల్లో పాటలు..
వేలల్లో డ్యాన్స్ మూమెంట్స్..
గిన్నీస్ వరల్డ్ రికార్డ్..
కోట్లాది ప్రేక్షకుల రివార్డ్స్..
ఇవీ.. తెలుగు సినిమా రారాజు మెగాస్టార్ శ్రీ చిరంజీవిగారి ఘనతలు.
అక్షయపాత్రలాంటి చిరంజీవి గారి కెరీర్ గురించి ఎంత చెప్పినా.. ఎన్నేళ్లు చెప్పినా..
ఇంకా చెప్పడానికి మాటలు వస్తూనే ఉంటాయి.
అటువంటి చిరంజీవి గారి రూపం.. తెర మీద కనిపిస్తే మురిపెం.. లయబద్దమైన డ్యాన్స్ చూస్తే ఉత్సాహం.
అందుకే వస్తోంది ఓ సంబరం.. ఆగష్టు 22. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు.
చిరంజీవి గారి కెరీర్లో ఆణిముత్యాలుగా నిలిచిన పాటలెన్నో. మేధోమధనం చేసి ఎన్నో పాటలను తీయలేక అతికష్టంపై మొదటి విడతగా 70పాటలను ముందుగా మీ ముందు ఉంచుతున్నాం .
ఈ రోజు నుంచి ఆగష్టు 22వరకూ 70 రోజులపాటు రోజుకో పాటగా విడుదల చేస్తూ డ్యాన్స్ లోని చిరంజీవి గారి మాధుర్యాన్ని మరోసారి మీతో పంచుకునేందుకు నిర్ణయించాం.
ఈ మెగా సంబరాల్లో చిరంజీవి గారి వీనులవిందైన పాటలు, మెస్మరైజ్ చేసే డ్యాన్సులను మరోమారు మనమందరం ఎంజాయ్ చేద్దాం.
జై చిరంజీవ ! జై జై చిరంజీవా !!
@KChiruTweets
@AlwaysRamCharan #AdvanceHBDMegastarChiranjeevi
*అఖిల భారత చిరంజీవి యువత*
Be the first to comment