
కర్నూల్ నగర బలిజ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ పత్తి ఓబులయ్య గారికి మరియు కర్నూల్ నగర బలిజ సంఘం అధ్యక్షులు శ్రీ గాండ్ల లక్ష్మన్న గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీరు మీ కుటుంబం అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సకల సంపదలతో వర్ధిల్లాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాము
ఇట్లు
కర్నూల్ నగర బలిజ సంఘం
ప్రధాన కార్యదర్శి
మాండ్లెం రవికుమార్ రాయల్ మరియు ట్రెజరర్ శైలేష్ రాయల్
Be the first to comment