08.06.2025 వ తేది ఆదివారం నాడు MLC శ్రీ సోము వీర్రాజు కు సన్మాన కార్యక్రమం


అనంతపురం ఆత్మీయ బలిజ బంధువులు అందరికీ నమస్కారం

ఆహ్వనం
ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో మన బలిజ కులస్తులు అయిన శ్రీ కొణిదెల నాగేంద్ర బాబు గారు మరియు శ్రీ సోము వీర్రాజు గారు ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ ఎమ్యెల్సీలుగా ఎన్నికైన విషయం తెలిసిందే..

08.06.2025 వ తేది ఆదివారం నాడు MLC శ్రీ సోము వీర్రాజు గారు అనంతపురము పర్యటనకు విచ్చేస్తున్నారు.. ఈ సందర్భంగా మన అనంత ఆత్మీయ బలిజ బంధువులు అందరి తరపున MLC అయినందున ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది.. కావున మన బలిజ కుటుంబ సభ్యులంతా ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాము..

సమయం: ఉదయం 10 గంటలకు
స్థలం: హోటల్ SR గ్రాండ్, 80 ఫిట్ రోడ్, రామ్ నగర్, అనంతపురం

ఇట్లు
గల్లా హర్ష
+91 98667 14382

సూర్య తోట
మొబైల్:9985513316

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*