మిర్యాల వెంకట్రావు గారి వర్ధంతి

కాపునాడు వ్యవస్థాపకులు శ్రీ మిర్యాల వెంకట్రావు గారి వర్ధంతి సందర్భంగా నిన్నటి రోజున (9/11/24) వారి యొక్క సేవలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘ కార్యాలయం
ఇస్నాపూర్ టు చందానగర్ కమిటీ
అభినంద్ గ్రాండ్ సెల్లార్
అశోక్ నగర్

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*