
కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన
కాకినాడ పార్లమెంట్ నియోజవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్
శ్రీ తుమ్మల రామస్వామి గారికి హృదయ పూర్వక హార్దిక శుభాకాంక్షలు
కాకినాడ పరిసర ప్రాంతాలు అభివృద్ధి , అభ్యున్నతికై సమర్ధుడు అయ్యిన వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు…మీకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది
రాబోయే రోజుల్లో కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్దె ధ్యేయంగా పరిసర ప్రాంతాలను డెవలప్మెంట్ చేసే విధంగా ముందుకు సాగాలి..
కాకినాడె కాదు కాకినాడ చుట్టుప్రక్కలు అనుకుని ఉన్న కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ లో విలీనానికై మీరు సాగించాలని కోరుకుంటూ,, ఎన్నో గ్రామాల్లో పుణ్యక్షేత్రాలు డెవలప్ చేయటమే కాదు దేశ నలుమూలల నుండి కాకినాడ, మరియు పిఠాపురం వచ్చే భక్తులకు కనువిందుతో పాటుగా సకల సౌకర్యాలు అందాలి అంటే అభివృద్ధి పరుగులు పెట్టాలి
కాకినాడ చుట్టూ పక్కల ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తుమ్మల రామస్వామి గారికి ఈ పదవి ఇచ్చారని ఇప్పటికే జిల్లా అంతా కోడై కూస్తుంది
మీకు ఇచ్చినది పదవి కాదు బాధ్యత
మన నాయకులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,, గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతను నిర్వర్తించటంలో ఎటువంటి సందేహం లేకుండా విజయం సాధిస్తారని మనస్పూర్తిగా నమ్ముతున్నాం
మీ గరగ శ్రీనివాసరావు కాకినాడ జనసేన పార్టీ
Be the first to comment