10వ తరగతి అర్హతతో కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు జీతం నెలకు 35000

10వ తరగతి అర్హతతో కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు జీతం నెలకు 35000

భారత ప్రభుత్వ కస్టమ్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఆఫీస్ నుండి గ్రూప్ ‘సి’ నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్ట్రీయల్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగినది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగుల నుంచి Offline విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఈ నోటిఫికేషన్ ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేయడం జరిగినది.

భర్తీ చేయబోయే ఉద్యోగాలు : కస్టమ్స్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా సిమెన్, గ్రీజర్ అనే పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు.

పోస్టుల సంఖ్య : 44

విద్యార్హత : పదో తరగతి

వయస్సు : ఈ ఉద్యోగాలకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు.

వయస్సులో సడలింపు వివరాలు :

SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి.

అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.
జీతం : 35,000/- నుండి 56,900/- వరకు ఉంటుంది.

అప్లికేషన్ చివరి తేది : 17/12/2024 తేదిన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : :

The Assistant Commissioner of Customs, P & E (Marine), 11th floor, New Customs House, Ballard Estate, Mumbai- 400 001.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*