
వంగవీటి మోహనరంగా 36వ వర్ధంతి సందర్భంగా గురువారం పట్టణంలోని రాష్ట్ర కాపునాడు కార్యాలయం నందు వర్ధంతి కార్యక్రమం నిర్వహించబడును.. తదుపరి పట్టణంనందు గల వంగవీటి మోహనరంగా విగ్రహాల వద్ద నివాళుల కార్యక్రమం నిర్వహించబడును. కావున కాపు నాయకులు, వంగవీటి మోహన్రంగా అభిమానులు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రాష్ట్ర కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేశారు.
Be the first to comment