
ఆల్ ఇండియా తెలగ బలిజ కాపు సంఘం (ఏ.ఐ.టి.బి.కె ) – లోయర్ ట్యాంక్ బండ్, హైదరాబాద్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ సప్తగిరి హోటల్లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో కాపు భవన్ నిర్మాణానికి రూ.5 లక్షలు విరాళం ఇచ్చిన తెనాలికి చెందిన నాగేశ్వరావును సత్కరిస్తున్న దృశ్యం….
రూ. 20 కోట్ల వ్యయంతో ఐదు అంతస్తుల కాపు భవన్ నిర్మాణం జరుగుతోంది.
సమావేశంలో సంఘం అధ్యక్షులు కొట్టే శ్రీహరి, ప్రధాన కార్యదర్శి P. వినాయక స్వామి, జస్టిస్ భవానీ ప్రసాద్ , ఆర్ ర్టీసీ నాగభూషణం, నాయకులు ఏ.వి. రత్నం, వై.ప్రభాకరరావు, చలువాది రవీందర్, రామ్మోహన్ రావు, ఆకుల సూరిబాబు, తోట హనుమంతరావు, M.H.రావు, పరసా పరమేశ్వర రావు, దూది శేషగిరిరావు, శంకర్ బాబు, S.V. రావు, మారేశ్వరావు, మిరియాల రాఘవరావు, BHEL విష్ణుమూర్తి, నందం రాంప్రసాద్, చెన్ను శివప్రసాద్ రావు, గాయకులు త్రినాధ్ రావు, లయన్స్ భాస్కర్, సమ్మెట ప్రసాద్,దాసరి రంగారావు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.
Be the first to comment