
193 వ వర్ధంతి ఆహ్వానం
శ్రీలంక కండి చక్రవర్తి శ్రీ విక్రమ రాజసింగా బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన అమరవీరుడు ,
మన తెలుగు కాపు వంశము, దక్షిణ భారత దేశంలో కుటుబలా చుట్టరికం
కళింగ దేశం లో ఉత్తర భాగం బీహార్&ఒడిసా, మధ్య భాగం త్రిలింగ దేశం మరియు దక్షిణ భాగం తమిళనాడు&కాపు లంక లను పాలించిన వంశానికి చెందిన కాపు చక్రవతి, హిందు మరియు బౌద్ధ మతాల మరియు సనాథన ధర్మం రక్షకుడు
ఈ సందర్భంగా సమస్త ప్రజానీకము విజయనగర,మధుర, తంజావూరు రాజ వంశీకుడైన శ్రీ విక్రమసింగమహరాజ వారి నూట తొంబై రెండవ వర్ధంతికి అందరూ ఆహ్వానితులే
కాపు కన్ను స్వామి నాయుడు@విక్రమ రాజసింఘ
తేదీ 30.1.2025.
4.00Pm
ముత్తుమండపం,
కొత్త బస్టాండు, వెల్లూరు
శ్రీ చక్రవర్తి విక్రమ రాజసింహ వంశీయులు
సెల్ 9865829162
Be the first to comment