
ప్రముఖ జనసేన నాయకురాలు
శ్రీమతి యంగనూరి గాజుల సత్యవతి,
కదిరి నియోజకవర్గం గారు…
రూ. 1, 00,000-00 (ఒక లక్ష రూపాయలు) విరాళమును సంఘం ఖాతాకు ఫోన్ పే చేశారు.
వీరికి, వీరి కుటుంబమునకు…
ఆయురారోగ్య, ఐశ్వర్యాలు కలగాలని…
భవిష్యత్తులో వీరు తలమానికంగా వుండే ఎన్నో ఉన్నత పదవులను అలంకరించాలని… కోరుకుంటూ…
వీరికి శ్రీ కృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం, కదిరి. తరుపున కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియచేస్తున్నాము.
By…
SKD BSS KDR,
R.No:64/2023.
Be the first to comment