
జనవరి 1నుంచి 3 రకాల బ్యాంకు ఖాతాలు క్లోజ్: ఆర్బీఐ
బ్యాంకుల్లోని డార్మాంట్ అకౌంట్లు అంటే రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతాలను 2025 జనవరి 1 నుంచి క్లోజ్ చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. నిర్దిష్ట వ్యవధిలో (12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ) లావాదేవీలు జరపని ఇన్యాక్టివ్ అకౌంట్లను కూడా క్లోజ్ చేయనుంది. అలాగే, ఎక్కువ కాలం పాటు జీరో బ్యాలెన్స్ కొనసాగించే ఖాతాలు కూడా క్లోజ్ కానున్నాయి.
Be the first to comment