వంగవీటి మోహనరంగా నిరాహార దీక్షలకు కూర్చుని నేటికి 35 సంవత్సరాలు

సరిగ్గా ఇదే రోజు {35సంవత్సరాల.క్రితం }
మన పెద్దాయన స్వర్గీయ #వంగవీటి_మోహన_రంగా గారు..ఆమరణ నిరాహార దీక్షకు ,కూర్చున్న రోజు ఇది.

పేద ప్రజల ప్రక్షాన పోరాడుతూ, నిరాహార దీక్ష చేస్తుంటే రాజకీయ దుర్మార్గపు క్రీడలో బలైన అమరజీవి…!

నిరాహారదీక్ష అంటే ? నేటి నాయకుల్లా ప్రొద్దున్న కూర్చుని, సాయంత్రం లేచి వెళ్ళిపోవడం కాదు?

తనకు ప్రాణాపాయం ఉందని తెలిసినా ? తను హత్యకు కుట్ర జరుగుతోందని తెలిసినా ? వెన్నుచూపని దైర్యంతో ఆమరణ నిరాహారదీక్ష చేసిన ప్రజానాయకుడు.!

నీరసించిన శరీరం కులాల కత్తులకు, రాజకీయ రక్తదాహానికి,పదవీ పగలకు బలై ప్రాణత్యాగం చేసిన కారణజన్ముడు స్వర్గీయ #వంగవీటి_మోహన_రంగా గారు.

జోహార్ వంగవీటి మోహన రంగా

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*