
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిధి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా రంగ గారి మీద అభిమానంతో విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలో అరిలోవ చివరి బస్ స్టాప్ ఏడువాక సన్యాసిరావు,శ్రీ మహాలక్ష్మి దంపతులు వంగవీటి రంగ గారి విగ్రహం మరియు అన్ని విధాలుగా సహాయపడటం ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల కోసమే జన్మించి, పేదల కోసమే మరణించిన వంగవీటి మోహన రంగ గారిది రాజీలేని చరిత్ర త్యాగం చేసిన మరణం,కాలం మరచిపోలేని జీవితం.చూడకపోయినా యువతకు కూడా అతని పేరు మాత్రం అందరికి తెలుసు.ఏడువాక సన్యాసిరావు శ్రీమహాలక్ష్మి దంపతులు అభిమానం చాటుకున్నారు.
Be the first to comment