
కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, ఐ.పీ.ఎస్
కాకినాడ సీపోర్ట్ మాఫియాతో ఈయనకి ఏ లింకులు ఉన్నాయో కాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్ కి వెళ్తే ఈయన సెలవులో ఉన్నారు. ఈయన సెలవులో ఉన్నా ఇంచార్జ్ గా ఉన్నవారు కనీస పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదు. ఉప మఖ్యమంత్రి తో పాటు క్యాబినేట్ మంత్రి శ్రీ నాదేండ్ల మనోహర్ గారు పోర్ట్ లో ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేదు.
ఆయ్యా పాటిల్ గారు ప్రభుత్వం మారి 6 నెలలు ఆయ్యింది..రాష్ట్రంలో పాలన మారింది..రూల్స్ మారాయి, తమరు ఇంకా మేల్కోకప్పోతే చేసేదేమి లేదు..పక్క రాష్ట్రాలకి పోండి..మీ సేవలు మా రాష్ట్రానికి అవసరంలేదు. ఐ.పీ.ఎస్ అనే అత్యున్నత ఉద్యోగానికి మచ్చ తేకండి..ఏదో ఒక రాష్ట్రానికి పొండి..మీకు ఇచ్చే వసతులు. జీతం, సౌకర్యాలు ఈ దేశ ప్రజలు కట్టిన పన్నుల నుండి అనే సంగతి మర్చిపోకండి. ఎవడి జేబులో సొమ్మో మీకు ఇవ్వడంలేదు. మన దేశ ప్రజల సొమ్మే ఇస్తున్నారు.
Be the first to comment