
న్యూ ఢిల్లీ :
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.
సుప్రీం కోర్టు 51వ ప్రధాన న్యాయ మూర్తిగా సంజీవ్ ఖన్నా
రేపు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.
జస్టిస్ సంజీవ్ ఖన్నా చేత ప్రమాణ స్వీకారం చేయించనున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
Be the first to comment