
మా విషనరీ లీడర్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి 75 వ పుట్టిన రోజు శుభాకాంక్షలుతో మీ గుండ్ర ఫణీంద్ర నాయుడు విశాఖ పార్లమెంట్ యువత కార్యదర్శి రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ రాసిన తన మాటలు,75 ఏళ్ల వయసు లో 100 మెట్లు సునాయాసం గా ఎక్కేస్తావ్,75 ఏళ్ల వయసులో మీటింగుల్లో బస్సుకు ఉన్న నిటారు నిచ్చెన ఎవరి ఆసరా తీసుకోకుండా ఎక్కేస్తావ్,75 ఏళ్ల వయసు లో అక్రమ అరెస్టులో జైలు గోడల మధ్యలో 52 రోజులు ఆత్మవిశ్వాసం తో బతికేసావ్,75 ఏళ్ళ వయసులో అనర్గళంగా గంటలకు పైగా అలానే నుంచుని స్పీచ్ దంచేస్తావ్,75 ఏళ్ల వయసులో 47 డిగ్రీలు ఎండ లో కూడా అలుపు లేకుండా తిరుగుతావ్,75 ఏళ్ల వయసులో కదలకండా 20/365 డేస్ పనిచేస్తావ్,75 ఏళ్ల వయసు లో జేసిబి ఎక్కి తుఫాను సహాయ కార్యక్రమాల్లో అలుపు లేకుండ తిరుగుతావ్,75 ఏళ్ళ వయసులో అన్నీ శాఖలు రివ్యూ ఒక్క రోజులో చేస్తావ్,75 ఏళ్ల వయసులో మైనస్ డిగ్రీలో కూడా స్వటర్ లేకుండా తిరగలవ్,75 ఏళ్ల ముసలోడు అని తేలిక చెయ్యటానికి పగోడు నీ గురుంచి మాట్లాడచ్చుమో కాని దేవుడి కి వయస్సు ఏంటి పిచ్చికాకపోతే,నేర్చుకోవాలే కాని నీ జీవితం ఒక ఆదర్శం
Be the first to comment