
వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం
శ్రీ వంగావీటి రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ యువజన నాయకుడు తిరుమలశెట్టి మనోజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పేద ప్రజలకు దుప్పటి, పండ్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల వీరెళ్ళ వెంకటేశ్వరరావు గ్రామ అధ్యక్షుడు మండలనేని శ్రీనివాసరావు, కోన కోన హరిప్రసాద్, బండారు తిరుమలరావు మైల శ్రీనివాసరావు(బుజ్జి), తుదురు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు
Be the first to comment