
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మంగళవారం కీలక ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. అనుబంధంగా ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. రానున్న 2 రోజుల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. బుధవారం, గురువారం ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయో తెలుసుకోండి..
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మంగళవారం కీలక ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. అనుబంధంగా ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. రానున్న 2 రోజుల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. బుధవారం, గురువారం ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయో తెలుసుకోండి
Be the first to comment