
“నాయుడు” ఎవరిది?
“నాయుడు” టైటిల్ తమదేనని అది ఇతరులు మాదేనంటున్నారని అప్పటి బ్రిటిష్ పాలనలోని మద్రాసు హైకోర్టులో కేసు వేశాడు ఓ కమ్మ కుల పెద్ద.
అయితే గాజుల లక్ష్మీ వెంకటనర్సు శెట్టి అప్పటి బ్రిటిష్ పాలనలోని మద్రాసు హైకోర్టులో లాయర్ ను ఏర్పాటు చేసి పోరాడగా….. అప్పటి హైకోర్టు ఓ సింగిల్ జడ్జి విచారణా కమిటీని ఏర్పాటు చేసి విచారించి “నాయుడు” అనే టైటిల్ తో కమ్మ కులస్తులకు ఎటువంటి సంబంధం లేదని, అది బలిజలకు చెందినదని తీర్పునిచ్చారు.
ఆ కేసు గెలిచిన శ్రీ లక్ష్మీ
వెంకటనర్సు శెట్టి గారు “బలిజ”(కాపు).
Be the first to comment