
ఆదివారం మేడ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కాపు బలిజ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశం కు పోరుమామిళ్ల పట్టణం నుంచి సభకు విచ్చేసిన బలిజ నాయకుడు రాళ్లపల్లి ప్రసాద్ గారు సభ యందు అనారోగ్యంతో అస్వస్థకు గురయ్యారు, అతనిని వెంటనే రిమ్స్ కు తరలించడం జరిగినది మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తీసుకు వెళ్ళిన తర్వాత అతను మృతి చెందడం జరిగింది, తెలుగుదేశం రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి ,బాలిశెట్టి హరిప్రసాద్ గారు మరియు బండి బాబు,కడప జిల్లా బలిజ సంక్షేమ సంఘము జనరల్ సెక్రెటరీ గంధం ప్రసాద్,టిప్పర్ బాబు,కొంకుల రాంబాబు, లకిడి విజయభాస్కర్ బద్వేల్ బలిజ సంఘం అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య లు ఉదయం 10:30 నిమిషాలకు అతని గృహముకు వెళ్లి అతని అంతక్రియలో పాల్గొని అతనికి నివాళులు అర్పించడమైనది, అతని కుటుంబ సభ్యులకు కొంత ఆర్థిక సహాయం కూడా చేయడమైనది
Be the first to comment