
గోనుగుంట్లను సన్మానించిన ఎమ్మెల్యే డా”చదలవాడ
నరసరావుపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు మాజీ వికలాంగుల చైర్మన్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల నియామకంలో భాగంగా రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ గా పదవి పొందిన సందర్బంగా నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు గోనుగుంట్ల కోటేశ్వరరావును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు
Be the first to comment