
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాగుజోల నుంచి చిలకల మండంగి వైపు బురద ఉండడంతో చెప్పులు తిచేసి చెప్పులు లేకుండా కొండపైకి నడుచుకొంటూ వెళ్ళారు. అక్కడి గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ శ్రీ శ్యాంప్రసాద్ లతో మాట్లాడి గిరిజన ఆవాసాలకి మౌలిక వసతుల కల్పనపై దిశానిర్దేశం చేశారు.
Be the first to comment