కడప నగరంలో బలిజల రహస్య సమావేశం

 

కడప నగరంలో బలిజల రహస్య సమావేశం

*కడప నడిబొడ్డులో ఓ హోటల్లో ఈ సమావేశం జరిగినట్లు సమాచారం…*

*ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం జమిలి ఎన్నికలు…*

*20 26 లో జమిలి ఎన్నికలు జరిగితే బలిజలు కడప నుంచి పోటీ చేయాలనేది ఓ ఆలోచనగా తెలుస్తుంది….*

*కడప రూరల్ అర్బన్ అయితే రెండు నియోజకవర్గాల నుండి బలిజలు పోటీచేయాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం…*

**కడప నుండి పోటీ చేయాలా వద్దా అని తర్జనభర్జన పడినట్లు తెలిసింది…*

**ఈ సమావేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు హాజరు కావడం గమనార్హం…*

*ఈ భేటీ వెనుకల ఉన్న నాయకుల లక్ష్యం గతంలో 1985లో ఎమ్మెల్యేగా రామచంద్రయ్య గెలుపొందారు..*

*రామచంద్రయ్య కదిరి ప్రసాదులు విభేదించుకొని కడప సీటును మైనార్టీల చేతిలో పెట్టడం జరిగింది….*

*ఇప్పుడు అటువంటి పరిస్థితులు బలిజలకు రాకూడదని కడప ఉమ్మడి జిల్లాలో…*

*కడప రూరల్ అర్బన్ మైదుకూరు రాజంపేట రాయచోటి బద్వేల్ కోడూరు బైపేరిగేషన్ అయితే ఎస్సీ నియోజకవర్గాలు తీసేస్తే బద్వేలు కోడూరులతో పాటు బలిజలు పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది….*

*ఈ సమావేశానికి రాజకీయ నాయకులను పిలవకుండా బలిజలు జాగ్రత్త పడినట్లు తెలిసింది…*

*ఈ సమావేశానికి బలిజ ప్రముఖులు కాపు సంఘం నాయకులు హాజరైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం…*

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*