
వంగవీటి మోహన రంగ అభిమాని రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు:
ఒక పార్టీ వాడు బియ్యం ఇచ్చాడు,ఉద్యోగాలు ఇచ్చాం అంటాడు,ఇంకో పార్టీ వాడు అమ్మ వడి వేసం డబ్బులు ఇచ్చాం అంటాడు మరి పెద ప్రజల కోసం పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న వంగవీటి మోహన రంగ గారి గురించి మేము గర్వంగా చెప్పుకోవాలి కానీ మనం చెప్పుకోలేకపోతున్నం కుల నాయకుల్ని రాజకీయ నాయకులు,వంగవీటి మోహన రంగ గారి లాంటి ప్రజా నాయకుణ్ణి కుల నాయకులుగా చిత్రీకరించారు. ఒక ప్రజా నాయకుణ్ణి పొగట్టుకుంటే పొరపాటు ఇంకో ప్రజా నాయకుడు కొనేదాల పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోలేక పోతే ముమ్మాటికీ మన తప్పే గెలిపించుకోవాలి.జనసేన గెలిపించుకోవటానికి నా అడుగు ముందుకే అంటున్న గుండ్ర ఫణీంద్ర నాయుడు
Be the first to comment