
అందరికి నా హృదయపూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతలు
నా ఆహ్వానం ను మన్నించి ఎంప్లాయిస్ బ్యాంకు నందు నేను డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా విచ్చేసి మీ మంచి మనస్సుతో నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక టీటీడీ ఉద్యోగికి, పెద్దలకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను
సదా ఉద్యోగుల సేవలో..
మీ.. చీర్ల కిరణ్
అధ్యక్షులు, తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్
డైరెక్టర్, టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకు
Be the first to comment