
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం అదేశానుసారం.. ఉగ్రదాడికి నిరసనగా చంద్రగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద పార్టీజెండా అవకేతనం చేసి నిరసన తెలిపే కార్యక్రమంలో ఇంచార్జ్ శ్రీ దేవర మనోహర్ గారి ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు చింతంశెట్టి మధు రాయల్, పగడాల సునీల్ రాయల్, రాపూరి రాకేష్ మరియు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Be the first to comment