
నరసరావుపేట: సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
నరసరావుపేట: సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలనే కసితో పరుగులు పెడుతున్నానని, ప్రభుత్వం తరఫున తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నరసరావుపేట ఎమ్మల్యే చదలవాడ అరవిందబాబు విన్నవించారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాద పూర్వకంగా కలిశారు. అభివృద్ధికి మీరు రోల్ మోడల్, అదే స్ఫూర్తితో నరసరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
Be the first to comment