
కోసార
గంగా యమున నదుల మధ్య భూభాగంలో ఉన్న శ్రీ రాముడి తల్లి అయిన కౌసల్య దేవి తల్లి గారి ఉరి నుOచి *ఉద్భవించిన వారే కోసార్* వారు కాపు (క్యాంపు,కoపిల్య) వారు
*మనది తెగ కాదు చరిత్ర కలిగిన పెద్ద జాతిమనది – మహా సముద్రం లాంటి కులం*
500 వందల సంవత్సరాలు 17వ శతాబ్దం వరకు అఖండ భూమండలాన్ని పాలించిన జాతి – ఖ్యాతి మనది
వజ్రాలు, వైడుర్యాలు, మణి మాణిక్యాలు కుప్పలుగా పోసి పాలించిన జాతి మనది
మన జాతినీ ఖ్యాతిలను డైరెక్ట్ గా ఎదురుకోలేక మనతో డైరక్టుగా యుద్ధం చేయలేక
విదేశీ వ్యాపారాల ముసుగులో కొంత మంది మన దేశం లోకి చొరబడి మన సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా నివిసించి మనలను వేమర్చారు
వారి కుట్రలో భాగంగా
ఫస్ట్ మన సంపదకు ఆలవాలమైన వాటిపై కన్ను వేసి అప్పటివరకు అమలులో ఉన్న వస్తు మార్పిడీ (కరెన్సీ)విధానము
డ్యారా దేశ సంపదను విదేశాలకు ఎగుమతి పేరుతో లూటీ చెయ్యటం మొదలు పెట్టారు
17 శతాబ్దం తరవాత ప్రపంచం లో (వచ్చిన మార్పుల కారణంగా )ఇతర దేశాల వలస దారుల కుట్రలు కారణంగా కొత్త వ్యాపార సంస్కరణల ముసుగులో కొంత మంది తెగలను & జాతులను బంధించి వారినీ శరీరకముగా మరియు మానసికంగా హింసించి మాత మార్పిడి ద్వారా వారిని దాసీలు గా & బానిసలుగా, బంది పొట్లు గా మార్చి లొంగదీసుకొని వారి ద్వారా రాజులకు సామంతులుగా నటీంప చేసి ఒక్కక్క ప్రస్థానాలను కొల్లగొట్టడం
ఇద్దరి రాజులకు కయ్యం పెట్టి ఇరువురికి అయిదలు అమ్ముకొని రెండు రాజ్యాల రాజులను హతమార్చి సంస్థాన్లను దోచుకుంట బండగరాన్ని కొల్లగొట్టి తమ దేశాలకు తరలించారు
సంస్థానం పెరు చెప్పిన మరియు వారు వారసులం అని ప్రకటించిన నేపథ్యంలో వారిని బంధి పొట్ల ద్వారా హత్య గావించారు కుట్రలు,అనుమానం,అబద్ధం,మోసం ,పర స్త్రీ సంబోగం, హత్యలు , మానభంగాలు కొత్త ఆచారాలు & కొత్త సంప్రదాయాలు ,కొత్త మత గురువు బోధనలు పాటించే విధంగా ప్రణాళికలు
చేసి 200 సంవత్సరాలు పాలించారు
కొంత మంది వీరు కుట్రలను గ్రహించి తమ రాజ్యాలను & ప్రజలను జాగ్రత్త చేసినారు
వారికి వలసవాదులు ప్రజలకు భూమి ఇచ్చి పంట కప్పం చెల్లించివలసిందిగా ఆజ్ఞాపించారు
…..
ఈ విధంగా మనం మన సంపద & చరిత్రను,మన పూర్వీకుల నుండి అనేక విధాలుగా కోల్పోయాం!
మారల కొంతమంది తెలుసుకుని
అన్ని రాజ్యాలు & ప్రజాలు ఏకమై తిరగ బడ్డారు
ఇది గ్రహించిన వలస వాదులు జాతల,కులాల విభజనకు తెర లేపారు ఇదే కాపు విభజన దీనితో కొంత సద్దుమంగిన దాని మూలాలు ఏదో ఒక రూపంలో సవాల్ విశృతున్నాయై ద్వారా మన శక్తిని సమర్జ్యాలను తగ్గించటానికి ప్రోవెన్సెస్ & కంపెనీ రాజ్యం ఏర్పాటు చేశారు దాన్లో భాగంగా భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు మరియు దేశ విభజన తో మన జాతి మానసికంగా పూర్తిగా కోలుకోలేని విధంగా చివరికి బ్రతికి ఉంటే బలుసు ఆకు తిని అయిన ఉండవచ్చు అని స్థాయికి ఎదిగినాము 🙏
చివరి తెలంగాన విభజన వరకు మనపై కుట్రలు కుతంత్రాలతో నడిపిస్తునే ఉన్నారు
మన గురుంచి క్లుప్తముగా చెప్పుకోలేక చివరికి దిక్కు మొక్కు. మోఖలుకు రంగులు అద్దుకొని మరియు వ్యవసాయ ఉత్పత్తుల పండించే రైతు గా & దేశం కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించే సైనికుడిగా మన జీవితాలు మార్చ బడ్డాయి..
ఖండాలు చుట్టి పాలించిన జాతి
*అహో దండ నాయికా ! ఓహో దండ నాయికా!*
నుంచి
*జై కిసాన్ ! జై జావన్ కి వచ్చాము*
Be the first to comment