
తెలంగాణాలో ‘కుల గణన’ మొదలయింది, అందులో ఉండే వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
01. అయ్యంగార్లు, అయ్యర్లు
02. బ్రాహ్మణులు
03. బౌధ్ధులు
04. క్రిస్టియన్లు (బిసి – సి లో లేనివారు)
05. జైనులు
06. కమ్మ, చౌదరి
07. కాపు / నాయుడు
08. కరణం
09. కోమటి / వైశ్య / గుప్తా / శెట్టి
10. క్షత్రియ / రాజులు
11. లింగాయతులు
12 మార్వాడీలు
13. ముస్లిములు (బి సి – ఈ లో లేనివారు)
14. పట్నాయక్
15. రెడ్డి
16. సిక్కులు
17. వర్మ
18. వెలమ
19 ఇతరులు
హిందూ సమాజాన్ని ఈ విధంగా కులాల వారీగా విభజించి, ఇతర మతాల వారిని మాత్రం ఒకటిగా చూపించడం వల్ల హిందువులలో అనైక్యత రేపడం స్కామ్గ్రెస్ ఆలోచన.
మరి ముస్లిమ్స్ లో కులాలు లేవా? ఈ విధంగా ఉన్నాయి చూడండి. ఇవి కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవి మాత్రమే.
01. మెహతర్
02. నూర్ బాషా
03. ఆరె కటిక, కటిక, ఖురేషీ (మాంసవిక్రయం)
04. అచ్చుకట్లవాళ్ళు సింగాలి, సింగంవాళ్ళు, అచ్చు పనివాళ్ళు.
05. అత్తరు సాయిబులు, అత్తరోళ్ళు, బుక్కా ముస్లిమ్స్
06. ధోబీ ముస్లిమ్, తురక చాకలి, తుళుక్క వన్నన్
07. ఆల్వీ, షా ఆల్వీ, ఆలం, దర్వేష్, షా
08. గారడి సాయిబులు, కనికట్టువాళ్ళు, పాములవాళ్ళు, గారడిగ
09. గోసంగి, ఫకీర్ సాయిబు
10. గుడ్డి ఎలుగువాళ్ళు, ఎలుగుబంటివాళ్ళు, కీలు గుఱ్ఱాలవాళ్ళు
11. హజ్జామ్, నాయి, నాయీ ముస్లిమ్స్, నవీద్
12. లబ్బీ, లబ్బాయ్, లబ్బన్, లబ్బా
13. పకీర్లు, బోరేవాలాలు, డేరా పకీర్లు బొంతల వాళ్ళు
14. ఖురేషీ, కసబ్, మరాఠీ కసబ్
15. సిద్ది, యాబా, హబ్షి, జాసి
16. తురక కాశ, కక్కు కొట్టేవాళ్ళు, జింక సాయిబులు
వీళ్ళందరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో Resolution No.12011/68/93 – BCC (C) dt.16-01-1996, dt.10-09-1993, dt.13-01-2004 ప్రకారం ముస్లిమ్స్ లోని వివిధ కులాలుగా గుర్తించబడ్డారు.
వీళ్ళు కాక పఠాన్, పస్తూన్, ఖాన్, మోమిన్, అన్సారీ, షేక్ లేక సౌదాగర్, ఇరానీ, బోహ్రా, కచ్చి మెమోన్, జమాయత్, నవాయత్, సయ్యద్, చౌష్ – ఆరబ్ …. ఇంకా అనేక కులాలు ఉన్నాయి.
అలాగే క్రైస్తవులలో
01. రోమన్ కాథలిక్కులు
02. ప్రొటెస్టెంటులు
03. మలబార్ క్రిస్టియన్స్
04. కేథలిక్ సిరియన్స్
05. మలంకర సిరియన్
09. జాకోబైట్ క్రిస్టియన్
10. సి యస్ ఐ సిరియన్
11. మార్థో మా సిరియన్
12. పెంతెకోస్తు క్రిస్టియన్
13. ఇవలాంజికల్ క్రిస్టియన్
14. మలబార్ ఇండిపెండెంట్ సిరియన్
15. సైరో – మలబార్
16. సైరో – మలంకర్
వీళ్ళు కాక దళిత క్రిస్టియన్, నాడార్ క్రిస్టియన్లు – ఇలా అనేకమైనవి ఉన్నాయి.
పై చెప్పబడిన కులాలను కూడా ‘కుల గణన’లోకి తీసుకోవాలి కదా!
Be the first to comment