
కడప జిల్లా*
యర్రగుంట్ల నాలుగు రోడ్ల లో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టిప్పర్.
గాయపడిన వ్యక్తి రిటైర్ ఉద్యోగి రామచంద్రారెడ్డి (70) గా గుర్తింపు.
టిప్పర్ ద్విచక్ర వాహనంతో సహా రామచంద్రారెడ్డి పై ఎక్కడంతో శారీరంలోని సగభాగం నుజ్జు నుజ్జు అయ్యింది.
గాయపడిన వ్యక్తిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Be the first to comment