
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు..
త్వరలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయం
మొదట టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇస్తారని ప్రచారం
ఆ పదవి బీఆర్ నాయుడికి ఇవ్వడంతో రాజ్యసభకు పంపిస్తారని ఊహాగానాలు
అయితే.. తాజాగా టీడీపీకి రెండు, బీజేపీకి ఒక రాజ్యసభ ఖరారు
దీంతో జనసేన నేత నాగబాబుకు కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం
జనసేన విజయంలో కీలకంగా వ్యవహరించిన నాగబాబు.
Be the first to comment