భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు

* దేశంలో 7 వేలు దాటిన కొవిడ్ కేసులు
* 24 గంటల్లో 306 కొత్త కేసులు నమోదు, ఆరుగురు మృతి
* దేశంలో ప్రస్తుతం 7,121 కరోనా యాక్టివ్‌ కేసులు
* ఈ ఏడాది ఇప్పటివరకు కొవిడ్‌తో 74 మంది మృతి
* కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్‌లలో రోజు రోజుకు పెరుగుతున్న కొవిడ్‌ కేసులు
* ఒక్క కేరళలోనే 2,223 కరోనా యాక్టివ్‌ కేసులు
* ఏపీలో 72, తెలంగాణలో 11 కొవిడ్ యాక్టివ్‌ కేసులు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*