
ఇటీవల మరణించిన పలు కుటుంబ సభ్యులను పరామర్శించిన కందుల దుర్గేష్
నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలంలో ఉండ్రాజవరం, పాలంగి మరియు వెలగదుర్రు గ్రామాలలో ఇటీవల మరణించిన పలు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు…
Be the first to comment