
గత చరిత్ర గురించి పూర్తి వివరాలు
2005 ఢిల్లీ వరుస పేలుళ్లు – 70 మంది మృతి*
2006 వారణాసి బాంబు పేలుడు – 28 మంది మృతి*
2006 ముంబై రైలు పేలుళ్లు – 209 మరణాలు*
2006 మాలెగావ్ బాంబు పేలుడు – 40 మంది మృతి*
2007 సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు – 70 మరణాలు*
2008 జైపూర్ బాంబు పేలుడు – 71 మంది మృతి*
2008 అహ్మదాబాద్ బాంబు పేలుడు – 56 మంది మృతి*
2008 ఢిల్లీ బాంబు పేలుళ్లు – 36 మరణాలు*
2008 ముంబై ఉగ్రదాడులు – 171 మరణాలు*
2010 పూణే బాంబు పేలుడు -* *17 మంది మృతి*
2011 ముంబై పేలుళ్లు – 26 మరణాలు*
2011 ఢిల్లీ పేలుళ్లు – 15 మరణాలు*
2013 హైదరాబాద్ పేలుళ్లు – 18 మరణాలు
ఇదంతా జరిగిన కాంగ్రెస్ హయాంలో ఉగ్రదాడులను ఎందుకు మట్టికరిపించలేదు ఆర్మీకి ఎందుకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేదు ఎందుకు గట్టి స్పందన రాలేదు? అప్పట్లో సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు చేయగల సామర్థ్యం మన భద్రతా బలగాలకు ఉన్నప్పటికీ అప్పటి రాజకీయ నాయకత్వానికి కఠిన, నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకునే ధైర్యం లేకపోయింది.
దేశానికి ఇప్పుడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్ధవంతమైన నాయకత్వం ఉంది.
Be the first to comment