
టిడిపి మూడవ తరం ముఖ్యమంత్రి కోసం ఒక పద్ధతి గా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతున్నారు
*వైకుంఠపాళీ మనకొద్దు*:
*ఒకసారి ఎక్కడ మళ్ళీ పడడం, మళ్ళీ ఎక్కడ మళ్లీ పడడం, అని ఈరోజు ఈనాడు దినపత్రిక ప్రచురించిన కథనం నాలుగు సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది అనేది ఈ రోజే మనకి అర్థమయ్యేటట్టు చాలా బాగా వివరించారు*.
*గత మూడు రోజుల నుంచి వరుసగా వస్తున్న కథనాలను మనం మూలాలలోకి వెళ్లి పరిశోధిస్తే, భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనం ఇట్టే పసిగట్టేయవచ్చు.*
*మనం ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలి అంటే అందరిలాగా మనం కూడా ఒక పద్ధతిగా భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకొని ఇప్పటినుంచే దానిని మూలాల నుంచి అమలుపరచుకుంటూ వస్తేనే ఆ కల సహకారం అవుతుంది లేకపోతే అది ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది.*
*తిన్నామా, పడుకున్నామా, మన పని మనం చూసుకున్నామా అని జీవితాంతం ఆలోచించేటటువంటి భావజాలంలో నుంచి ఎంతో కొంత బయటికి వచ్చి, రాజ్యాధికారంలోకి ఏ విధంగా రావాలి అని ఆలోచిస్తే భవిష్యత్తు బంగారం అవుతుంది*.
*ఈరోజు నేను బాగున్నాను కదా అని ఆలోచిస్తే సరిపోదు, ఈ రోజు లాగా రేపు ఉండకపోవచ్చు అప్పుడు ఏం చేయాలి అని ఈరోజు నుంచి ఆలోచించడం మొదలు పెడితేనే భవిష్యత్తులో రాబోయే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.*
*ఒక రాజకీయ పార్టీ అభివృద్ధి చెందింది అంటే ఎటువంటి ప్రణాళికలు రూపొందించి అమలుపరిచింది, వాటిని మనం అవగాహన చేసుకుని వాటికంటే ఇంకొంచెం మెరుగైన ప్రణాళికలు రూపొందించుకొని అమలుపరిస్తే భవిష్యత్తులో తప్పనిసరిగా మనం ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం అనేది తథ్యం*.
*మీకు అర్థమైతే కులంలో ఉన్న మిగతా సభ్యులందరికీ పంపించండి*
From:
*కాపు ఎలైట్ సంఘం, 9642269598*.
Be the first to comment