
పవన్ కళ్యాణ్ నే తనకు ఆదర్శం
జనసేన యువ నాయకుడు గొర్లె సూర్య
శ్రీకాకుళం జిల్లా, రణస్థలం
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనకు ఆదర్శమని యువ నాయకుడు గొర్లె సూర్య అన్నారు. పేదలు, బాటసారులు, కూలీలతో ఆకలి తీర్చేందుకు ఉచిత అన్నదాన కార్యక్రమం రణస్థలం మండల కేంద్రంలో నిర్వహిస్తున్నానని చెప్పారు. ఉచిత అన్నదాన కార్యక్రమం గురువారం నాటికి 309 రోజులు పూర్తయిందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని స్పష్టం చేశారు.
Be the first to comment