
ఒక మహిళ ఎలా ఉండాలో
ఈవిడ నేను చూసి నేర్చుకోవాలి
ఎందుకంటే దానం చేయడంలో కర్ణుడికి చెల్లెలు అని చెప్పుకోవాలి అంత గొప్ప మనసున్న వ్యక్తి
తెలుగు సినీ చరిత్రలో కళామతల్లి కూడా అసూయపడేలా అంతా నటన కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే
ఆమె ఎవరో కాదు ఈవిడే ఎందుకు ఈవిడ గారు గురించి అంత గొప్పగా చెప్పాల్సింది అంటే
బలిజ కులంలో పుట్టిన ఒక ఆణిముత్యం మన బలిజ కులానికి గొప్ప పేరు తెచ్చిన మహానటి సావిత్రి గారు
ఈమె గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఇంతటి మహోన్నత వ్యక్తి మన బలిజ కులంలో పుట్టినందుకు మన కులం అందరూ గర్వించాలి మన బలిజ కులం గర్వించదగిన మహానటి సావిత్రి గారి జన్మదిన సందర్భంగా ఆమె ఆత్మ ముల్లోకాల్లో ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
తెలుగు సినిమా కళమ్మ తల్లి ఉన్నంతవరకు మహానటి సావిత్రి గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయి ఉంది సావిత్రి అమ్మగారు మీ పవిత్ర ఆత్మకు
శ్రీరామ్ గోపి రాయల్
Be the first to comment