
నటి జెత్వాని కేసులో ఏపీ హైకోర్టులో సీఐడీ అఫిడవిట్
జెత్వాని కేసులో ఐపీఎస్‍లు కాంతిరాణా, విశాల్ గున్నీకి బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ అఫిడవిట్.
చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న సీఐడీ.
ఐపీఎస్‍లను కస్డోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని అఫిడవిట్‍లో పేర్కొన్న సీఐడీ.
జెత్వానీని అక్రమ అరెస్ట్ చేశారని సీఐడీ అఫిడవిట్ – అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని తెలిపిన సీఐడీ.
*PSR చెప్పిన వెంటనే అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా ముంబైకి ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేశారు – నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తు పక్కదారి పట్టే అవకాశం ఉందన్న సీఐడీ.*
Be the first to comment