ప్రధాని మోడీతో భేటీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ట్వీట్

ప్రధాని మోడీతో భేటీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ట్వీట్..

‘ మోడీ నా‌పై‌ చూపే అభిమానం.. ఆప్యాయత ఎంతో విలులైనది.. పార్లమెంటు సమావేశాల మధ్య తన విలువైన సమయాన్ని నా కోసం కేటాయించారు..

గాంధీనగర్‌లో మోడీతో నా తొలి సమావేశం నుంచి ఈ భేటీ వరకు, మోడీకి పని పట్ల నిబద్ధత, దేశం పట్ల ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకం’ ప్రధాని మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు-డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*