
జన్మదిన శుభాకాంక్షలు జనసేన పార్టీ సభ్యులు శ్రీ పోకల జనార్ధన్ గారికి
జనసేన పార్టీకి సేవలందిస్తున్న శ్రీ పోకల జనార్ధన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు ఎంతో శ్రద్ధతో ప్రజల కోసం చేస్తున్న సేవలు అమూల్యమైనవి.
ఈ పుట్టినరోజు సందర్భంగా మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాము.
శుభాకాంక్షలతో,
శ్రీ డి. సరిత నాగరాజు – కాపునాడు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు
శ్రీ ఆర్.వి. శ్రీనివాసులు – కార్యదర్శి
మణి రాయల్ – విద్యార్థి నాయకుడు
సలహాదారుడు లాలాపేట కృష్ణయ్య గారు
జై జనసేన! జై కాపునాడు!
Be the first to comment