
చిలకలూరిపేట పట్టణం, పురుషోత్తమ పట్నం లోని ఉసిరి తోట నందు, కార్తీక మాసం సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం వారు మరియు ది టెక్సటైల్స్ డీలర్స్ అసోసియేషన్ మరియు షటిల్, బ్యాడ్మింటన్ ఫ్యామిలీ మెంబెర్స్ వారు ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన లో భాగంగా ఆయా కమిటీ వార్లు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు , అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ కార్తీక మాస విశిష్టత ను తెలియచేస్తూ ఈవిధంగా కలిసి తోటలో భోజనాలు చేయడం, స్వామి వారిని పూజించడం, ఎంతో ఆనందంగా ఉందని, స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలని కోరుకున్నారు.
Be the first to comment