
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రాష్ట్ర సచివాలయంలో కొనసాగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు…
- ఏపీ లాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్-2024 కు గ్రీన్ సిగ్నల్.
- పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి శాఖలో 2014 నుంచి 2018 మధ్య పెండింగ్ పనుల బిల్లుల చెల్లింపునకు కేబినెట్ ఆమోదం.
- ఏపీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్లు-2024కు ఆమోదం.
Be the first to comment