
ఇలాంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద కాపుల్లో ఇంకా సందేహాలు ఉంటాయని నేను భావించను…
ఆయన పుట్టిన కులంలో మనం పుట్టడం మన అదృష్టం.
ఆయన వంటి దాన గుణం, దయా గుణం, దేశభక్తి, జాతీయ భావాలు కలిగిన మనస్తత్వం ఉన్నవారు, ఏ కులస్తుడైనా మనం సమర్ధించాలి…
ఆయన మన కులస్తుడైనందుకు మనం సంతోష పడాలి..
గర్వించాలి…
పవన్ కళ్యాణ్ గారినీ, వారి కుటుంబ సభ్యులను అతి దారుణంగా, అసభ్యంగా విమర్శించిన జగన్ ను, ఆయన పార్టీని సమర్ధించే కాపు కులస్తులు ఇంకా మిగిలి ఉంటే, వారిని చూసి జాలి పడటం తప్ప, మనం చేయగలిగింది ఏమీ లేదని నా అభిప్రాయం….
Be the first to comment