
ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది.
ఏపీకి కేంద్రం శుభవార్త
ఏపీకి కేంద్రం మరో శుభవార్త చెప్పింది. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది.
సాగరమాల 2 ప్రాజెక్టు కింద కొత్తపట్నం మండలంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని..
దీని నిర్మాణం కోసం అవసరమైన 40 ఎకరాల భూమిని గుర్తించాలని కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ ఆదేశాలు జారీచేశారు.
దీంతో ప్రకాశం జిల్లా వాసుల కల త్వరలో సాకారం కానుంది.
Be the first to comment