
చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాల సందర్భంగా రంగ రాధా మిత్రమండలి ఆధ్వర్యంలో అల్పాహార విందు పంపిణి కార్యక్రమం నిర్వహించారు
మచిలీపట్నం చిలకలపూడి శ్రీ పాండురంగ స్వామివారి ఉత్సవాల సందర్భంగా 3000 మంది భక్తులకు పులిహోర మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఆంధ్ర-తెలంగాణ రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులు, జనసేన నాయకులు బుల్లెట్ ధర్మారావు, జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి లంకిశెట్టి నీరజ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగినది. రంగా గారి స్నేహితులు “కీ”శే”లు శ్రీ చిలంకుర్తి అంబులు గారికి ఘన నివాళులు అర్పించినారు. మరొక స్నేహితులు చలమలశెట్టి జగన్ గారినీ ఘనంగా సన్మానించినారు.
Be the first to comment