ఈ నెల 9వ తేదీనుండి అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు..

హైదరాబాద్: ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు సమావేశాలు మొదలవుతాయి. ఈ మేరకు గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు.

కాగా ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*