కాపుజాతి చరిత్ర కాపులు అందరూ చదవండి .

కాపుజాతి చరిత్ర కాపులు అందరూ చదవండి .
 
కాపులంతా ఒక్కటే అన్నప్పుడు మున్నూరుకాపు,తూర్పు కాపు, ఒంటరి,బలిజ,తెలగా పేర్లు ఎందుకు?
 కాపులకు వీళ్ళకి సబందం ఏమిటి? యుగ యుగాల చరిత్ర ఏమి చెబుతుంది?
యుగ పురుషులే కాపులు. యుగయుగానికి   గొప్ప చరిత్ర కాపులది ఎన్నో రాజ్యాలకు కాపు కాసిన జాతి  ప్రాణాలు ఒడ్డి అయ్యినా కాపు కాస్తారు.
మున్నూరు కాపులు
నాగపూర్ , తెలంగాణ లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు
 త్రేతా యుగం లో 300 మంది కాపులు సీతమ్మ అమ్మవారికి కాపు కాయడానికి భద్రాచలం  వెళ్లారు అలా తెలంగాణా లో స్థిరపడిన కాపులే *మున్నూరు కాపులు.
300 కాబట్టి 3 నూర్లు కాస్త మున్నూరు అయ్యింది .అలా మన కుటుంబం చరిత్ర త్రేతా యుగంలో సాక్షాత్తు సీతమ్మ అమ్మవారికి కాపుకాసిన ఘనమైన చరిత్ర .మన కాపుకుటుంబానిది 
బలిజలు
కాపు ఉపకులాలకు మూలం బలిజలు
భూమి మీద ఉన్న ప్రజలందరూ నానా బాధలు  కష్టాలతో నరక యాతన పడుతూ శ్రీహరికి పూజించారు  ప్రజలందరు మంచి పాలకుడు కావాలి అని అనగానే మంచి పాలనా చేసిన వ్యక్తి బలి చక్రవర్తి ఆయనను వామన అవతారం లో భూమిమీదకు పంపిన ఆయన కూడా ప్రజల అందరికి కాపు కాయ డానికి వచ్చిన బలి చక్ర వర్తి బిడ్డలే బలిజలు ఆడిన మాట తప్పని వారు ఇచ్చిన మాటకు ప్రాణాలు ఇచ్చే ముద్దు బిడ్డలు బలిజలు.
ఒంటరి కాపు
ప్రకాశం నెల్లూరులో అక్కడక్కడా ఉన్నారు
పార్వతి దేవి బిడ్డలే ఒంటరులు శివుడు తపస్సుకి వెళ్లి కైలాసం లో పార్వతిని వదిలి వెళ్లగా పార్వతి తన నలుగు పిండితో వినాయకుడిని సృష్టించిన పార్వతి ఆ వినాయకుడితో పాటు తనకు కాపు కాయడానికి ఆ నలుగు పిండితో తయారు చేసిన బిడ్డలే ఒంటరులు . అలా ఒంటరిగా ఉన్న పార్వతికి కాపు కాసిన బిడ్డలే ఒంటరులు.పార్వతి కోసం వినాయకుడితో పాటు శివుడు తో పోరాడి శివుడి చేతిలో చని పోయి మళ్ళి పుట్టిన శివుడి బిడ్డలే ఒంటరులు .
ఈ ఒంటరులే పార్వతికి కాపుకాస్తూ పార్వతి చావుకు కారణం అయ్యినా దక్షుడి యజ్ఞం నాశనం చేసి వీరభద్రుడి తో పాటు ఒంటరిగా పోరాటం దక్షుడి రాజ్యం పైన పోరాటం చేసిన వీరులు పార్వతి దేవి ముద్దు బిడ్డలే ఒంటరులు.
తెలగా కాపులు
ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉన్న కాపు తెగ
గోదావరి కృష్ణ నది తీరాలలో మూడు ప్రముఖ శివడి  కాలా ముఖ ,పశుపాత, కాపాలిక శైవ క్షేత్రలు ఉండేవి అలా త్రిలింగ శబ్దం నుంచి తెలుఁగు పుట్టి నుడికారం కాస్త  తెలుగు పుట్టింది అలా త్రిలింగలకు కాపు కాసిన కాపులు తెలన్గులు గా పిలవబడుతూ అది కాల క్రమేణా తెలుగు నుడికారం తో ప్రాస లో మండలికాల శబ్ద తో తెలగా పిలువ బడింది త్రి లింగలకు కాపు కాసిన ఘనమైన చరిత్ర కాపులది. పురాతన శివలింగల ప్రతిష్టించింది
కాపుల ఉదా: .ఘంటసాలలో అగస్య మునితో  స్పటిక లింగం కాపులే ప్రతిష్టించారు .
తూర్పు కాపులు
శ్రీకాకుళం , విజయనగరం, ఒరిస్సా, ఛత్తీస్ గడ్ లో నివసిస్తారు
 సూర్య భగవానుడు కిరణ కాంతి తో తూర్పు ఉషోదయం తో తూర్పున వెలిసిన మార్తాండ చక్రవర్తి (మృత అండం తో పుట్టిన వాడు సూర్యుడు అందుకే మార్తాండ చక్రవర్తి అంటారు) తూర్పు న సూర్య భగవానుడకిి కాపుకాసిన సూర్య వంశ బిడ్డలే తూరుపు కాపులు కాస్త తూర్పు కాపులు అయ్యారు. అర్సవెల్లి లో ఉన్న సూర్య దేవాలయాినికి కాపు కాసిన బిడ్డలు మన కాపు బిడ్డలే తూర్పు కాపులు అయ్యారు
వీర బ్రహ్మం గారు చెప్పినట్టు కాపు కాసిన వాళ్లే పాలకులు అవుతారు అని ఆ మాట నిజం చేయాలి. 
 యుగ యుగాలలో ఎన్నో వేల రాజ్యాలకు కాపు కాసిన కాపు నేడు తన జాతికి కాపు కాయలేని పరిస్థిల్లో ఉన్నాడు
పల్లకి మోస్తూ అరిగిన భుజాలతో అర్రులు చాస్తున్నాడు.
వివిధ  పేర్లతో పిలువ బడుతున్న కాపులు అందరూ  1910 నుంచి 1956 వరకు పైన పేర్కొన్న కాపులు బిసి బి లో ఉండేవారు తరువాత బిసి డీ లో కొందరిని పెట్టి కులాన్ని విభజించి రాజకీయ లబ్ది పొంది మనల్ని రాజకీయవికృత క్రీడలో లో పావుల్ని చేసి వాడుకుంటున్నారు మన ఐక్యతే మన బలం .
ఛత్తీస్ గడ్ సీఎం కూడా ఇప్పుడు కాపు కులం, 
కుల్మి, కుల్ద్ ది (kuldhi) జాట్లు, పటేళ్లు లాంటి కులాలు కూడా కాపు కులంలో భాగమని ఎందరో చరిత్ర కారుల విశ్లేషణ లో తేలింది.
ఉత్తరాదిలో జాట్లు, పటేళ్లు, 
మధ్యభారతానా:  సాహులు, 
కుల్ద్ది , కుల్మీ, 
దక్షిణాదిన బలిజలు, తెలగా, ఒంటరి, అయ్యాకార , మున్నూరు,తూర్పు కాపులు లాంటి  ఉపకులాలుగా ఉన్నాయి
మన ఐక్యతే మన బలం
అల్ ఇండియా కాపు వరల్డ్ వైడ్ గా వివిధ పేర్లతో ఉన్న కాపు మున్నూరు కాపు కుల బాందవ్యులకు అందరికి బతుకమ్మ విజయ దశమి దసర శుభకాంక్షలు మన కాపులు అల్ ఇండియా మరియు ప్రపంచములో మన జనాభా సుమారు ఇరవై అయిదు కోట్లు ఉన్నాం మన కాపులందరు యే స్టేట్ లో ఉన్న యూనిటుగా ఐక్యత ఉండాలని కోరుతున్నాను 
జై కాపు జై జై మున్నూరు కాపు 
జై జై పటేల్ 

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*