
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి పేషీకి బెదిరింపు కాల్స్
🫵ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి కార్యాలయ సిబ్బందికి ఆగంతకుడి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి…🫵
పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తామని హెచ్చరించిన ఆగంతకుడు. ఆ క్రమంలో అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ మెసేజులు పంపించాడు
డిప్యూటీ సీఎం పేషీకి సిబ్బందికి బెదిరింపు కాల్స్, మెసేజులను పంపించాడు.. ఆ మెసేజ్లను ఉప ముఖమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు.
పేషీ అధికార్లు బెదిరింపు కాల్స్, మెసేజుల విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేసారు…
ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వెంటనే పోలీసులతో ఓ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు…
పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేశారు.. ఆ అగంతకుడను పోలీసులు పట్టుకున్నారు.. పోలీసులు విచారణ చేస్తున్నారు..
పోలీసుల విచారణలో ఆగంతుకుడు నేషనల్ లేవల్లో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడినందుకు హెచ్చరించాడా??? లేదా రైస్ మాఫియా షీజ్ ద షిప్ అన్నందుకు రైస్ మాఫియా ఈ బెదిరింపులు వెనక ఉందా?? అన్న కోణంలో విజయవాడ పోలీసులు విచారణ జరుగుతున్నారు
అది ఆయనే మాట్లాడేడా ఎవరికైనా మాట్లాడించారా??అన్న కోణాలలో పోలీసులు నిందితుడిని విచారణ చేసి నిజ నిజాలు బయట పరచాలని కోరుకుంటున్నాం..
Be the first to comment