పుష్ప 2 సినిమా సెన్సార్ పూర్తి

పుష్ప 2 సినిమా సెన్సార్ పూర్తి

U/A సర్టిఫికేట్ జారీ చేసిన సెన్సార్ బోర్డ్

రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాలు అని వస్తున్న సమాచారం

నవంబర్ 29 శుక్రవారం సాయంత్రం ముంబై లో పుష్ప 2 గ్రాండ్ ఈవెంట్

నవంబర్ 30 శనివారం చిత్తూరు లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్

వరల్డ్ వైడ్ గా ఆరు భాషల్లో డిసెంబర్ 5 న 12000 థియేటర్లలో రిలీజ్ అవుతున్న పుష్ప.2

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*