మిస్ యూనివర్స్ డెన్మార్క్ బ్యూటీ

మిస్ యూనివర్స్ డెన్మార్క్ బ్యూటీ

డెన్మార్క్ కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్నారు.21 ఏళ్ల ఆమె 125 కంటెస్టెంట్లతో పోటీపడి విజేతగా నిలిచారు.

మిస్ యూనివర్స్ పోటీలు మెక్సికోలో ఈ పోటీలు జరిగాయి. నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్టినా, మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్టాన్ మొదటి, రెండో రన్నరప్ గా నిలిచారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*